Telangana: Agriculture Minister S Niranjan Reddy Demands Centre For Paddy Procurement. Centre should purchase entire paddy crop produced in Telangana

#Telangana
#NiranjanReddy
#PaddyProcurement
#paddycrop
#trs
#BJP
#pmmodi
#నిరంజన్ రెడ్డి

కేంద్రం రాష్ట్రాల నుంచి బియ్యం కాకుండా ధాన్యాన్నే కొనాలని మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు చేయాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం వినిపించుకోవట్లేదని, కేంద్ర ప్రభుత్వం బియ్యం కాకుండా నేరుగా వడ్లు తీసుకోవాలని డిమాండ్ చేశారు.